ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కార్యక్రమం
RR: యాచారం గ్రీన్ ఫార్మా సిటి ఇన్‌స్పెక్టర్ B. సత్యనారాయణ గారి ఆద్వర్యంలో నక్కర్త మేడిపల్లి గ్రామంలో 'Arrive alive' campaign-2026 కార్యక్రమం నిర్వహించారు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కలిపించారు. మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వకూడదు అని, ప్రతిఒక్కరు తప్పనిసరి హెల్మెట్ వాడాలని, ట్రాఫిక్ నిబందనలు పాటించి రోడ్ ప్రమాదాలు జరగకుండా జాగర్త పడలని ఎస్సై సైదులు చేపారు.