పాఠశాలలో టీఎల్ఎం మేళా ప్రారంభం

పాఠశాలలో టీఎల్ఎం మేళా ప్రారంభం

PDPL: మంథని మండల ప్రాథమిక స్థాయి లో బొధించే ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళా ను పలువురు నాయకులు ప్రారంబించారు. ఈ సందర్భంగా మంథని మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు తాము తయారు చేసిన బొదనాభ్యసన ఉపకారణాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. మంథని మండలంలో ఉపాధ్యాయులు తయారుచేసిన బోధనాభ్యాసన పరికరాల మేళా ప్రదర్శనలో తిలకించారు