ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఏదులాపురంకి చెందిన ముగ్గరిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదు
★ గుండెపోటుతో పాత కమలాపురం గ్రామ సర్పంచ్ మృతి
★ యుద్ధం ఎఫెక్ట్.. ఉమ్మడి జిల్లాలో రూ.4.25–రూ.4.50కు చేరిన గుడ్ల ధర
★ నారాయణపురంలో రెండు బైక్‌లను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు స్పాట్ డెడ్