ప్రభుత్వ సంస్థల పనితీరుపై అవగాహన

ప్రభుత్వ సంస్థల పనితీరుపై అవగాహన

KDP: స్థానిక సంస్థలైన పంచాయతీలు, మండల పరిషత్తుల పనితీరును విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలని సిద్ధవటం ZPHS పాఠశాల HM సునీత అన్నారు. శనివారం సిద్ధవటం ZPHS స్కూలులోని ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామపంచాయతీలు దేశానికి పట్టుకొమ్మలని వాటి నిర్మాణం, విదుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవడం అవసరమన్నారు.