VIDEO: ఆళ్లగడ్డ వైసీపీ నేతపై కత్తితో దాడి

VIDEO: ఆళ్లగడ్డ వైసీపీ నేతపై కత్తితో దాడి

NDL: ఆళ్లగడ్డలోని పీవీఎస్ఆర్ గోడౌన్ వద్ద వైసీపీ నాయకుడు, కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై గురువారం గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో గాయాలయ్యాయి. కాసింతల క్షేత్రం వద్ద ఉన్న పీవీఎస్ఆర్ గోడౌన్లో ఉండగా మాట్లాడాలని అంటూనే ఆయనపై దాడి చేశారు. వీపుపై, చేతికి గాయాలు కావడంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.