డిజిటల్ అరెస్ట్ చట్టంలోనే లేదు: సీఐ ప్రకాష్
NTR: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చట్టంలో డిజిటల్ అరెస్ట్ లేనే లేదని మాచవరం సీఐ ప్రకాష్ అన్నారు. మంగళవారం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు బృందలుగా ఏర్పడి బ్యాంకులకు డిజిటల్ అరెస్ట్‌పై అవగాహన కల్పించారు. బ్యాంక్‌కు వచ్చి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసిన వారి వివరాలను పోలీసులకు అందించాలని సీఐ కోరారు.