నార్సింగిలో మెడికల్ షాపుల తనిఖీలు

నార్సింగిలో మెడికల్ షాపుల తనిఖీలు

MDK: నార్సింగి మండల కేంద్రంలోని మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్ చంద్రకళ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాపుల్లోని మందుల వివరాలను పరిశీలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెడికల్ షాపులపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.