వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ వాసి ప్రతిభ
కృష్ణా: దేవేంద్రపాడులో ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలను గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం జిమ్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ కాళి చరణ్ రుత్విక్ 107 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం సాధించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ విజయం సాధించిన క్రీడాకారుడు చరణ్ రుత్విక్, కోచ్‌కు అభినందనలు తెలిపింది.