బెట్టింగ్ వలలో యువత విలవిల!

బెట్టింగ్ వలలో యువత విలవిల!

KMR: జిల్లాలోని పలు మండలాల్లో ఈ జాడ్యం చాప కింద నీరుల విస్తరించింది. దీంతో ఊహించని ఎన్నో కుటుంబాలు అప్పుల పాలై... రోడ్డున పడుతున్నాయి. కొంతమంది యూత్ మాత్రం జరిగిన నష్టాన్ని, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక, చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక.. విలువైన వస్తువులతో పాటు, ప్లాట్లు, బంగాళాలను తనఖా పెట్టేస్తున్నారు. విక్రయించడమే కాకుండా, సూసైడ్ చేసుకుంటున్నారు.