జాతరలో మానవత్వం చాటిన ఇన్ స్పెక్టర్
వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట అమ్మవారిపేట జాతర సందర్భంగా శుక్రవారం 80ఏళ్ల వృద్ధురాలు ఇంటికి వెళ్లేందుకు బైక్ ఎక్కలేక ఇబ్బంది పడింది. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్నా మడికొండ ఇన్ స్పెక్టర్ పుల్యాల కిషన్ వృద్ధురాలిని తన తల్లి భావించి చేతుల్లోకి ఎత్తుకుని జాగ్రత్తాగా బైక్ పై కూర్చోబెట్టారు. దీంతో ఇన్ స్పెక్టర్‌ను భక్తులు అభినందించారు.