మెదక్‌లో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం వేడుకలు

మెదక్‌లో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం వేడుకలు

మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించరు. జిల్లా న్యాయమూర్తి నీతు అధ్యక్షత వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నందకుమార్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సుదర్శన్ సమన్వయంతో న్యాయ సేవాపై అవగాహన, ఉచిత న్యాయ సహాయంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.