VIDEO: 'కటక్షపూర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి'

VIDEO: 'కటక్షపూర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి'

HNK: కటక్షపూర్‌ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు సాగుతున్న సమయంలో రహదారి మూసివేయడంతో వాహనదారులు పొడవైన మార్గం తిరగాల్సి వస్తోంది. ప్రత్యేకించి విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి గమ్య స్థానాలకు చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్థానికులు త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ప్రయాణికులు కోరారు.