రేపు బేతంచెర్లకు ఎమ్మెల్యే రాక
NDL: బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామానికి రేవు శనివారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి రానున్నట్లు మండల టీడీపీ పార్టీ నాయకులు తెలిపారు. సిమెంట్ నగర్ గ్రామనికి ఉదయం ముఖ్య కార్యకర్తల సమావేశం, గ్రామ అభివృద్ధిపై సమీక్షపై వస్తున్నట్లు తెలిపారు. కావున మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు హాజరుకావాలని కోరారు.