ఎండను సైతం లెక్కచేయకుండా ధర్నా చేస్తున్న రైతులు
VKB: భూములు కోల్పోతున్నామని బాధతో రెండు సైతం లెక్కచేయకుండా రైతులు ధర్నా చేస్తున్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పరిశ్రమల్ల భూములు కోల్పోతున్నామని పరిగి మండలానికి చెందిన కాండ్లాపూర్, రాపోలు గ్రామాల రైతులు ముఖ్యంగా మహిళా రైతులు ధర్నాలో భారీగా పాల్గొన్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక రైతులు కుప్పకూలిపోతున్నారు.