ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పాల్గొన్న ఎస్పీ
KDP: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 156 ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరమైన గడువులో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్లు ఏర్పాటు చేసి, వారి వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు.