సర్పంచ్ నుంచి ఎమ్మెల్సీ దాకా ప్రస్థానం
NGKL: మండలం తూడుకుర్తికి చెందిన దామోదర్ రెడ్డి 1980లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1981 నుంచి 91 వరకు సర్పంచ్ గా,91 నుంచి 96 వరకు ఎంపీపీగా,2006 లో జడ్పీటీసీ గా ఎన్నికై జడ్పీ ఛైర్మన్ అయ్యారు.ఆయన 1999, 2004, 2009, 2012 ఉప, 2014లలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016, 18, 2022లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికై 2023లో కాంగ్రెస్ లో చేరారు.