నల్ల పోచమ్మ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం

SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నల్ల పోచమ్మ ఆలయ అధ్యక్షునిగా మల్లయ్యతో పాటు నలుగురు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్వరాజ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.