కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్

కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్

KRNL: చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో వి. కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇవాళ జిల్లా జీఎస్ఎఫ్ఎం కోర్టులో అతనిని హాజరుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. గత నెల 24న జరిగిన ఈ ఘటనలో 19 మంది మృతి చెందారని, ఇదే కేసులో డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసినట్లు తెలియాజేశారు.