VIDEO: ప్రియురాలి ఇంటి ముందే యువకుడి ఆత్మహత్యాయత్నం

VIDEO: ప్రియురాలి ఇంటి ముందే యువకుడి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: ప్రొద్దుటూరుకు చెందిన 19 ఏళ్ల యువకుడు ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కురబలకోట మండలం కంటేవారిపల్లిలో ప్రియురాలి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు మంటలు ఆర్పి 108 ద్వారా మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.