'ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి ఐక్యంగా పనిచేయాలి'
WGL: వర్ధన్నపేట పట్టణంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజలలో పార్టీ కార్యక్రమాలను ఎలా చేరవేయాలి అనే అంశాలపై చర్చించారు.