'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ డే కలెక్షన్స్?

'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ డే కలెక్షన్స్?

'బాహుబలి 1,2'లు కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో ఈ నెల 31న రీ-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రీ-రిలీజ్‌లో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.19.6 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియా మొత్తంగా రూ.12.95 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి.