'సాగు నీరందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి'

'సాగు నీరందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి'

PDPL: ధర్మారం మండలంలోని వివిధ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగు నీరందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో నీటిపారుదల పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొమ్మారెడ్డిపల్లిలో రెండు కొత్త కాల్వలు నిర్మిస్తే మిగిలిన భూమికి సాగు నీరందే అవకాశం ఉందని, సర్వే పూర్తి చేసి భూ సేకరణ సిద్ధం చేయాలన్నారు.