VIDEO: 'వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ప్రారంభం'

VIDEO: 'వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ప్రారంభం'

JN: దేవరుప్పుల మండలంలోని 32 గ్రామాల వార్డు సభ్యుల కోసం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 5 రోజుల శిక్షణ తరగతులు సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో మేనక పౌడల్ తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని, శిక్షణ రెండు దశల్లో నిర్వహించబడుతూ మొత్తం 140 మంది వార్డు సభ్యులు పాల్గొంటారు.