నేడు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్

నేడు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్

KKD: ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. జిల్లా స్థాయిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీల పురోగతి, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.