HYDలో అతి పెద్ద పౌల్ట్రీ ఎక్స్పో

HYDలో అతి పెద్ద పౌల్ట్రీ ఎక్స్పో

HYD: దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ 'పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్-2025' కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 25 నుంచి హైటెక్స్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ ఎక్స్పో జరగనుంది. సుమారు 50 దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్లు, 40వేల మంది సందర్శకులు హాజరుకానున్నారు.