హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ కలెక్టర్ కార్యాలయంలో ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ హరిచందన
★ రికార్డ్ స్థాయిలో ఎకరం రూ.137.25 కోట్లు ధర పలికిన కోకాపేట ప్లాట్లు
★ మనీలాండరింగ్ ఆరోపణలతో నగరంలో పలుచోట్ల సోదాలు నిర్వహించిన ED
★ చంచల్ గూడ జైలులో జ్యూడిషియల్ కస్టడీకి iBOMMA నిందితుడు రవి
★ సనత్ నగర్ ESI ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి