పాచిపెంట : నాటు సారా కేసులో వ్యక్తి అరెస్ట్

విజయనగరం: నాటుసారా కేసులో మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని పాచిపెంట ఎస్ఐ నారాయణ రావు తెలిపారు. ఆయనకు వచ్చిన ముందస్తు సమాచారంతో సిబ్బందితో పద్మాపురం చెక్ పోస్ట్ వద్ద బుధవారం అదుపులోకి తీసుకున్నమన్నారు. సదరు వ్యక్తి వద్ద నుండి 30 లీటర్ల నాటు సారను స్వాదినం చేసుకుని గురువారం రిమాండ్ కి తరలించామని ఎస్ఐ తెలిపారు.