VIDEO: నత్తనడకన అండర్ పాస్ పనులు
SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామం బస్టాప్ వద్ద అండర్ పాస్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులను వెంటనే సంపూర్ణంగా పూర్తి చేయాలని, ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.