తిరుపతిలో తొలిరోజు పలువురు గైర్హాజరు

తిరుపతిలో తొలిరోజు పలువురు గైర్హాజరు

తిరుపతి జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు DEO కుమార్ తెలిపారు. మొత్తం 10 పరీక్ష కేంద్రాల్లో 1,011 మంది హాజరు కావాల్సి ఉండగా 919మంది పరీక్షలు రాశారు. తొలిరోజు 92 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో CCTV పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు, మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచారు.