VIDEO: విశాఖలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణానికి నాంది

VIDEO: విశాఖలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణానికి నాంది

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం NGGO కాలనీ ఫంక్షన్ హాల్‌లో హాసిని వర్మ రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఏఐసీసీ పరిశీలకులు సునీల్ కొండా జీ. ఆహిరే, ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, అమర్ జహ్ బెగ్, లక్కరాజు రామారావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ పునరుద్ధరణ, బలోపేతం కోసం గ్రామస్థాయి నాయకులను ప్రోత్సహించాలన్నారు.