VIDEO: 'అత్యుత్తమ ఫలితాలు సాధించాలి'

VIDEO: 'అత్యుత్తమ ఫలితాలు సాధించాలి'

TPT: ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి మండలానికి మంచి పేరు తీసుకురావాలని పాకాల ఎంఈవో బాజ్జి అన్నారు. ఎంఈవో కార్యాలయంలో ఇవాళ పాఠశాలల హెచ్ఎంలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. డిసెంబర్ నుంచి అమలు చేయనున్న 100 రోజుల కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు.