మత్స్యకార సొసైటీలకు మత్స్యశాఖ మంత్రి వరాల జల్లు

మత్స్యకార సొసైటీలకు మత్స్యశాఖ మంత్రి వరాల జల్లు

SKLM: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో స్థానిక మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రతి మత్స్యకార సొసైటీకి భరోసాని ఇచ్చారు. మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి సొసైటీకి కొంత నిధులు మంజూరు చేశారు. నిధులను సొసైటీ డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా సుమారు మన జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకార సొసైటీల్ని కూడా డెవలప్ చేయడం అనేది గర్వంగా ఉందని పేర్కొన్నారు.