VIDEO: గురవాయిగూడెంలో యువకుల వీరంగం

VIDEO: గురవాయిగూడెంలో యువకుల వీరంగం

W.G: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో శనివారం రాత్రి ఒక దుకాణం వద్ద యువకులు వీరంగం సృష్టించారు. బైక్‌పై ఉన్న మహిళను మరో బైక్ ఢీకొట్టడంతో ఆమె గాయపడింది. మహిళ బంధువులు యువకులను ప్రశ్నించగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.