VIDEO: పలవపాలెంలో అక్రమంగా మట్టి తవ్వకాలు

VIDEO: పలవపాలెంలో అక్రమంగా మట్టి తవ్వకాలు

W.G: మొగల్తూరు మండలంలో పలవపాలెం వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్ధానికులు తెలిపారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ దందాపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.