VIDEO: కూల్‌డ్రింక్‌లో చెత్త

VIDEO: కూల్‌డ్రింక్‌లో చెత్త

MHBD: తొర్రూర్ పట్టణంలోని గణేష్ వైన్ షాపు పక్కన ఉన్న ఓ కూల్ డ్రింక్ షాప్‌లో శుక్రవారం ఇద్దరు యువకులు కూల్ డ్రింక్‌ త్రాగడానికి ఫల్పీ ఆరెంజ్ తీసుకొని మూత తీస్తుండగా అందులో చెత్త దర్శనమిచ్చింది. షాప్ యజమాననిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆహార భద్రత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.