ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా: మాజీ ఎమ్మెల్యే

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా: మాజీ ఎమ్మెల్యే

RR: SDNR నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ పాస్ పనులను మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు పరిశీలించారు. ఈయన మాట్లాడుతూ.. అండర్ పాస్ అత్యంత నాసిరకంగా ఉందని, దశాబ్దాల కాలం గుర్తుండేలా నిర్మాణాలు ఉండాలి తప్ప నిర్మాణం జరగకముందే పర్రెలు రావడం దారుణమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.