VIDEO: వృద్ధ తండ్రిని రోడ్డుపై వదిలేసిన కొడుకు

VIDEO:  వృద్ధ తండ్రిని రోడ్డుపై వదిలేసిన కొడుకు

MBNR: వృద్ధ తండ్రిని కొడుకు అమానుషంగా వదిలి వెళ్లిన ఘటన జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. వంద పడకల ఆసుపత్రి సమీపంలోని కంపచెట్లలో వదిలి వృద్ధుడిని వెళ్ళగా ఆయనను కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వడ్డే బాలయ్యగా స్థానికులు గుర్తించారు. వృద్ధుడిని చేరదీసి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. స్థానికుల సమాచారంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.