అంబేద్కర్ దార్శనికతకు నిదర్శనం అంబేద్కర్ స్మృతి వనం

అంబేద్కర్ దార్శనికతకు నిదర్శనం అంబేద్కర్ స్మృతి వనం

అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడం అంబేద్కర్ దర్శనికతకు నిదర్శనం అని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎస్సీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.