దొంగలగుట్ట తండాలో మల్కాజ్‌గిరి ఎంపీ ప్రచారం

దొంగలగుట్ట తండాలో మల్కాజ్‌గిరి ఎంపీ ప్రచారం

MDCL: ఎల్లంపేట్ మున్సిపాలిటీ దొంగలగుట్ట తండాలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని, గత పాలకులు పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట అధ్యక్షులు శ్రీశైలం, నందా రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ అమర్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.