భారీ వర్షాలతో బ్రాహ్మణపల్లిలో కూలిన ఇల్లు

భారీ వర్షాలతో బ్రాహ్మణపల్లిలో కూలిన ఇల్లు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లిలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంభం సంగవ్వ అనే మహిళ ఇంటిని కోల్పోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ సర్పంచ్ లక్ష్మీబాలయ్య సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని సురక్షిత ప్రాంతానికి తరలించి, తాత్కాలికంగా గ్రామంలోని మరో ఇంట్లో నివాసం ఏర్పాటు చేశారు.