హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన

హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అభివృద్ధిలో మార్పు కనిపించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు.