VIDEO: జడ్చర్ల SBI ఎటీఎంలో అగ్నిప్రమాదం

VIDEO: జడ్చర్ల SBI ఎటీఎంలో అగ్నిప్రమాదం

MBNR: జడ్చర్ల తాహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న SBI ఎటీఎంలో ఆకస్మిక అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రాజేందర్, SFO లక్ష్మీకాంత్ రెడ్డి, LFFV వెంకటేష్, FFT ఆంజనేయులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాల వలన ప్రమాదం జరిగిందా అన్నది తెలుసుకోవాల్సి ఉంది.