ASF ఉద్యోగులకు క్రీడా పోటీలు: రమాదేవి

ASF ఉద్యోగులకు క్రీడా పోటీలు: రమాదేవి

ASF: తెలంగాణ రాష్ట్ర క్రీడా  ప్రాధికార ఆదేశాల మేరకు ASF జిల్లాలో వివిధ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడా పోటీల సెలక్షన్స్ ఈ నెల 4 నుంచి నిర్వహించడం జరుగుతుందని డీవైఎస్ఓ రమాదేవి తెలిపారు. HYDలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలు కోసమే ఈ సెలక్షన్స్ నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు 4 వ తారీకు ASF గిరిజన క్రీడా పాఠశాలలో హాజరుకావాలన్నారు.