మజ్లిస్ నేతలపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్

మజ్లిస్ నేతలపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్

TG: పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే స్పీకర్​ ప్రేక్షక పాత్ర వహించడమేమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్​ ​నిలదీశారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ 2026లోనే కేంద్రం ఉత్తర్వులిచ్చిన విషయం మర్చిపోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్త్ కావడంతో నోటీసులివ్వడానికి భయపడుతున్నట్లు ఉందన్నారు.