HIT NEWS కథనానికి స్పందించిన తాహసీల్దార్

HIT NEWS కథనానికి స్పందించిన తాహసీల్దార్

WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని 2 విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్ వేస్తున్నారు. నేపథ్యంలో అభ్యర్థులు కులం ధృవికరణ కోసం తాహసీల్దార్ కార్యాలయం వెళ్లగా సర్వర్ మొరాయిస్తున్న వార్త HIT news ప్రచురించక తాహసీల్దార్ స్పందించి నామినేషన్ ఫారంపై 100 ఫారంపై సంతకం చేస్తున్నట్లు వెల్లడించారు. HIT NEWS సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.