ఏబీఎన్ రాధాకృష్ణపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
NTR: నందిగామలో వైసీపీ నేతల భార్యలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ ABN అధినేత రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించడం అత్యంత నీచమని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని విమర్శించారు.