మరకత శ్రీ లక్ష్మీ గణపతికి సంకటహర చతుర్థి పూజలు

మరకత శ్రీ లక్ష్మీ గణపతికి సంకటహర చతుర్థి పూజలు

MDCL: అల్వాల్ పట్టణం కనజిగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో శుక్రవారం సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ, సువర్ణ పుష్పార్చన, లక్ష్మీ గణపతి మూల మంత్రం పారాయణం, మరకత శ్రీ మహాలక్ష్మి హోమాలు ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి చేశారు.