VIDEO: 'ప్రజలు పడుతున్న గ్యాస్ కష్టాలు తీర్చాలి'

VIDEO: 'ప్రజలు పడుతున్న గ్యాస్ కష్టాలు తీర్చాలి'

E.G: గ్యాస్ కోసం ప్రజలు పడుతున్న కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని CPM జిల్లా కార్యదర్శి టీ. అరుణ్ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుక్ చేసి 15 రోజులైనా వినియోగదారులకు గ్యాస్ అందడం లేదన్నారు. కమర్షియల్ గ్యాస్ లేక పలు హోటల్స్ మూతపడడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని వాపోయారు.