23 ఏళ్లకే సర్పంచ్‌గా విజయం
BHPL: టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంగి అంజలి(23) ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 41 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె గెలుపుతో గ్రామ యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది. అతి తక్కవ వయస్సులో ప్రజల విశ్వాసాన్ని ఆమె సంపాదించారు.