VIDEO: చింతలపాలెంలో తాగునీటి సమస్యకు చెక్
SRPT: చింతలపాలెం మండల కేంద్రంలో రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఓ వ్యాపార సంస్థ కొత్త సామాగ్రితో పునఃప్రారంభించింది. గ్రామస్థుల తాగునీటి ఇబ్బందులను గుర్తించి, వారి విన్నపానికి తక్షణమే స్పందించి ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చినంది. ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.